Sudarshan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పరిస్థితి విషమం
Here's what's trending across India right now:
వరంగల్‌: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని నివాసంలో ఉండగా ఇవాళ ఉదయం ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన రోహిణీ ఆసుపత్రి వైద్యులు సుదర్శన్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. బీఆర్‌ఎస్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ నేతలు వరంగల్‌ బయల్దేరారు. మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌, పలువురు నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు.
Adding to this, గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Meanwhile, Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
Notably, This website follows the DNPA Code of Ethics .
Source: Eenadu