trending

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే అవకాశం ఉందా? ప్రభుత్వ వర్గాలేమంటున్నాయ్‌

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే అవకాశం ఉందా? ప్రభుత్వ వర్గాలేమంటున్నాయ్‌

Here's what's trending across India right now:

దిల్లీ: నీట్‌ ప్రశ్నపత్రం (NEET Leak) లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా ( Dharmendra Pradhan ) చేయాలని కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ) పట్టుబడుతున్నా.. ఆయన రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజీనామా అనేది చాలా సులువైన అంశమని చెబుతూనే.. ఆయనకు కేంద్రం పూర్తి మద్దతిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. రాజీనామా కంటే.. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడంపైనే కేంద్రం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నీట్‌ పరీక్ష నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)లో లోటుపాట్లపై ప్రభుత్వం జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని త్వరలోనే పరిష్కరించేలా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు, లీకులకు పాల్పడుతున్న కొన్ని ముఠాలను అధికారులు ఇప్పటికే గుర్తించారని, ఇలాంటి వారిపై భవిష్యత్‌లో కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Adding to this, మరోవైపు, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకపోవచ్చనే భావనకు బలం చేకూరుస్తున్నాయి. సీజేపీ ఆందోళనలు, వారికి కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్షాలు మద్దతివ్వడం, ఇదే అంశంపై పార్లమెంట్‌లోనూ రచ్చ జరుగుతుండటంతో ఆందోళనకారులను కేంద్రం చర్చలకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రుల ఎదుట ముఖ్యంగా మూడు డిమాండ్లను ఉంచారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్నదే ప్రధాన డిమాండ్‌ కాగా.. మిగతావి పేపర్‌ లీక్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం, నిరసనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయడం వంటివి.

Meanwhile, చివరి రెండు డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. రాజీనామా అంశంపై మాత్రం స్పష్టంగా సమాధానమివ్వలేదు. మరోవైపు, పేపర్‌ లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకుగానూ 2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టానికి కేంద్రం కీలక సవరణలు చేసినట్లు తెలుస్తోంది. ప్రశ్నపత్రాల లీక్‌ల ఘటనలో దోషులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించినట్లు సమాచారం. దీనికి కేంద్ర క్యాబినెట్‌ కూడా ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ.. ధర్మేంద్ర ప్రధాన్‌ను వెనకేసుకొస్తూనే.. సమస్యను పరిష్కరించేలా కేంద్రం మార్గం సుగమం చేసేందుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.

Notably, గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

As per the latest buzz, జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో మేఘ విస్ఫోటం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి.

In further updates, భువనేశ్వర్‌: పూరీలో విశ్వ ప్రసిద్ధ జగన్నాథస్వామి రథోత్సవం కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం బహుడా యాత్ర వైభవోపేతంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. జై జగన్నాథ్‌ అంటూ స్వామి నామస్మరణలతో పూరీ మార్మోగింది. ఉదయం గుండిచా మందిరంలో స్వామికి సేవల అనంతరం సుదర్శన, బలభద్ర, సుభద్ర, జగన్నాథులకు పోహండి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆ ఫొటోలు మీ కోసం..

On top of that, బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ ఉన్న ఓ ఇల్లు చూపరులను తెగ ఆకర్షిస్తోంది.

గుజరాత్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. వల్సాద్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Source: Eenadu