ZIM vs IND: వైభవ్ మెరుపులు.. జింబాబ్వేపై తొలి టీ20లో భారత్ విజయం
Here's what's trending across India right now:
హరారే: వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ గెలిచాక ఆడిన రెండు సిరీస్‌ల్లోనూ వైట్‌వాష్‌కు గురైన టీమ్ఇండియా.. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో (ZIM vs IND) భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత టీ20 సారథిగా ఏడు మ్యాచ్‌ల తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ తొలి విజయం అందుకున్నాడు.
Adding to this, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమ్ఇండియా 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (50; 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. ఇషాన్ కిషన్ (35; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (28*; 24 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు చేశారు. మయాంక్ యాదవ్ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండో టీ20 శనివారం జరగనుంది.
Meanwhile, తొలుత జింబాబ్వే టాప్-4 బ్యాటర్లు బ్రయాన్ బెనెట్ (0), బెన్ కర్రాన్ (10), డియోన్ మైయర్స్ (6), సికిందర్ రజా (4) త్వరగానే పెవిలియన్ చేరారు. దీంతో ఆ జట్టు 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. తర్వాత వచ్చిన వెస్లీ మద్వీర (39), మరుమాని (27*), ర్యాన్ బర్ల్ (26) జట్టును ఆదుకున్నారు. మరుమాని, మద్వీర ఆరో వికెట్‌కు 37 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 2, ప్రిన్స్ యాదవ్ 2, శివమ్ దూబె, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Notably, గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
As per the latest buzz, ఇంటర్నెట్ డెస్క్‌: జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ కోసం భారత్ సిద్ధమైంది. హరారే వేదికగా ఇవాళ తొలి మ్యాచ్‌ జరగనుంది. టీమ్ఇండియా ఆటగాళ్లు నెట్స్‌లో శ్రమించారు. ఆ ఫొటోలు మీ కోసం..
In further updates, Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
On top of that, This website follows the DNPA Code of Ethics .
Source: Eenadu